రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షలు 12 d ago
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 23 నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధులకు ఈ నెల 23 నుండి అలాగే సెకండ్ ఇయర్ విద్యార్ధులకు 24 నుండి పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు. అయితే మార్చి 3న హోళీ, మార్చి 20న రంజాన్ సెలవులు ఉండటంతో మార్చి 3న జరిగే పరీక్షను మార్చి 4న, మార్చి 20న జరిగే పరీక్షను మార్చి21 నిర్వహిస్తారు. పరీక్షల నిర్వహణకు బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసారు. పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.